Map Graph

బొంతపల్లి అయ్యప్పస్వామి దేవాలయం

బొంతపల్లి అయ్యప్పస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి గ్రామంలో ఉన్న అయ్యప్పస్వామి దేవాలయం. అయ్యప్ప భక్తులు కేరళలో శబరిగిరికొండకు వెళ్ళిన అనుభూతి కలిగేలా ఈ అయ్యప్పస్వామి దేవాలయం నిర్మించబడింది.

Read article
దస్త్రం:Bonthapally_AyyappaSwamy_Temple.jpg